Expressing my heart feelings[Manasu Palike O chinna maata] in the form of poetry in my mother tongue ...Telugu. [ Kavitha, manasu, kavithalu, kavita, blog, blogu, poetry, bhaavaalu]
జారే కన్నీటి శాపం
ఊపిరి నిప్పుల శగలన్నీ ఉప్పెనలా ప్రవహిస్తాయి గుండెల్లో రగిలే బడబాగ్నులు ద్రవించే లావా ప్రవాహాలైతాయి ఒక్క చూపుతోనే ప్రపంచం కాలి బూడిదవుతుంది ఆవేశం కన్నా ఎక్కువ అణు విస్ఫొటనం కన్నా ఎక్కువ జీవం లేక జారే కన్నీటి శాపం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Add your comment here