Expressing my heart feelings[Manasu Palike O chinna maata] in the form of poetry in my mother tongue ...Telugu. [ Kavitha, manasu, kavithalu, kavita, blog, blogu, poetry, bhaavaalu]
ఉగాది శుభాకాంక్షలు
వసంతానికి స్వాగతం శుభోదయానికి సుస్వాగతం ముగ్గులేసిన ముంగిట్లో మామిడి తోరణాల వాకిట్లో ఉగాది అడుగిడు తరుణం స్నేహం,ప్రేమ పదింతలవ్వాలి విజయాలు మన సొంతమవ్వాలి తేనె తేటల మన తెలుగు నిత్య పరిమళాలు వెదజల్లుతూనే వుండాలి!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Add your comment here