Expressing my heart feelings[Manasu Palike O chinna maata] in the form of poetry in my mother tongue ...Telugu. [ Kavitha, manasu, kavithalu, kavita, blog, blogu, poetry, bhaavaalu]
వ్యర్థానికి అర్థం
బానిసత్వమే నేర్పిందో బద్దకమే నేర్పిందో ముందు చూపే లేదు ఆశ తీరే దారి కానరాదు వూహల విశ్వాంతరాళంలో పేక మేడలే కడుతూ గాలి పాటలు పాడుకుంటూ ఏ తుఫాను గాలికో కొట్టుకు పోతావు ప్రపంచానికి మరో రోజు గడచిపోతుంది నీ లాంటి వ్యర్థమైన కథ మరోటి మొదలౌతుంది
చాలా బాగుంది
రిప్లయితొలగించండి