Expressing my heart feelings[Manasu Palike O chinna maata] in the form of poetry in my mother tongue ...Telugu. [ Kavitha, manasu, kavithalu, kavita, blog, blogu, poetry, bhaavaalu]
ఊహల వర్షం
నీ కన్నుల మెరిసిన ఓ వెన్నెల నా మనసు నిండుగ విరిసింది వేకువ పలికిన రాగమల్లె నా గుండె లోతును తాకింది లిఖించలేని మౌన రాగం సాగర కెరటమై ఎగసింది రేయీ పగలు కురిసే ఈ ఊహల వర్షంలో ఇంకొంచెం ఆడాలి కలలాగ సాగే ఈ పయనం అవిశ్రాంతంగా కొనసాగాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Add your comment here