Expressing my heart feelings[Manasu Palike O chinna maata] in the form of poetry in my mother tongue ...Telugu. [ Kavitha, manasu, kavithalu, kavita, blog, blogu, poetry, bhaavaalu]
దీపావళి
వికసిత హృదయాల తీపి సంబరం, ఆకసానికి ఎగసిన తారా జువ్వల సంరంభం, నృత్య గీతికల కోలాహలం కలగలిసిన సంభ్రమం ఈ దీపావళి!! వెలుగు పూల తోరణాల దీపావళి హృదయాలలో మ్రోగె అనంద రవళి ఈ దివ్వెల నవ్వుల ముందు వెల వెల బోతుంది అ పాల వెల్లి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Add your comment here