సేవ చేతువేని నిస్వార్థమైన మనసు తోడ

సేవ చేతువేని నిస్వార్థమైన మనసు తోడ
సర్వంబనుకూలించును ప్రకృతి వరము చేత
భొగ భాగ్యమ్ములొరుగునో లేదో చెప్ప జాలము కానీ
ఎవ్వండు కొనలేని సౌమనస్యము స్వంతమగు నేస్తమా

2 కామెంట్‌లు:

  1. "ఆ నువ్వే " ఏదో తెలుసుకొనటమే కష్టం ఈ రోజుల్లో . అది తెలుసుకొంటే , ఆచరించటం అంతకంటే మహా కష్టం . ఎందుకంటే తెలుసుకోవడానికి జీవితంలోని కొంత సమయమే కేటాయించాలి . కాని ఆచరించటమంటే ఈ జీవితకాలం ఆచరిస్తూనే వుండాలి . అందుకే చాలా మంది తెలుసుకొని వదిలేస్తున్నారు . ఆచరించటం లోని ఆ తీసివేసి చరిస్తున్నారు .

    ఆ నువ్వే ఎవరొ కాదు , ఎంతమందో కాదు . ఒక్కటే అదే " సర్వ సద్గుణ శక్తి " . ఆ శక్తిని మనం ఆవాహన చేసుకొని ఆచరణ యోగ్యం చేసుకొంటే సర్వత్రా ఆనందమయమే .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారు గొప్ప సందేశానికి అన్వయింప చేశారు. ప్రత్యేకంగా సమయం కేటాయించలేనపుడు
      మనం చేసే పనిలోనే ఎంతో కొంత చేయగలిగితే మనకు చక్కగా నిద్ర పడుతుంది, అదే ఒక గుర్తు మన ఎటువైపు అడుగులు వేస్తున్నామనడానికి. ఢన్యవాదాలు

      తొలగించండి

Add your comment here