Expressing my heart feelings[Manasu Palike O chinna maata] in the form of poetry in my mother tongue ...Telugu. [ Kavitha, manasu, kavithalu, kavita, blog, blogu, poetry, bhaavaalu]
పొరుగువారి పొరపొచ్చాలు
కుతూహలమ్ము గుండెలలోన పొంగుతుండవచ్చు పొరుగువారి పొరపొచ్చాలు గుమిగూడి వినివచ్చి పదుగురితో పంచుకొనబోవ ఒక్కసారి స్వానుభవ రీతి యోచింప పలుకుంబట్టు త్రప్పక విరియు నీ నీతి
తరచి చూచిన నిజము వెల్లడగును , ఆ పైన అదియే నీతిగా పిలువబడును సుమా !
రిప్లయితొలగించండిమీ ప్రత్యుత్తరానికి ధన్యవాదాలు
రిప్లయితొలగించండి:):)
రిప్లయితొలగించండి